Skip to main content

Bhagya Nagar Institute Director Malyadri Sir Interview : SI & Constable ఉద్యోగం కొట్టడం ఎలా..? | ఈ సూచ‌న‌లు వింటే..పోలీసు ఉద్యోగం గ్యారెంటీ..

త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో భారీగా పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. తెలంగాణ‌లో దాదాపు 24,247 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి కూడా తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌తి ఏడాది పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలంటే.. ఎలాంటి ప్రిప‌రేష‌న్‌ వ్యూహాం ఉండాలి..? సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ఏఏ స‌బ్జెక్ట్‌పై ఎలా ఫోక‌స్ చేయాలి..? స్ట‌డీమెటీరియ‌ల్ ఎలా ఉండాలి..?  కోచింగ్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..?  మొద‌లైన స‌మ‌గ్ర విష‌యాల‌పై.. పోలీసు ఉద్యోగాల‌కు సంబంధించిన‌ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు భాగ్య‌నగ‌ర్ ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్ మాల్యాద్రి గారితో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

☛ RRB RPF SI & Constable 2024 Full Details : RRB RPF SI & Constable 2024 సిల‌బ‌స్ ఇదే..| శారీరక ప్రమాణాలు, అర్హ‌త‌లు, ఎంపిక విధానం ఇలా..

Photo Stories