Intermediate: పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
Sakshi Education
ఏప్రిల్లో జరిగే ఫస్టియర్, సెకెండియర్ ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ జనవరి 4న ప్రకటించింది.
జనరల్, ఒకేషన్ కోర్సుల్లో రెగ్యులర్, ఫెయిలైన సబ్జెక్టులకు పరీక్షలు రాసే విద్యార్థులు బుధవారం నుంచి సంబంధిత కళాశాలల నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇటీవల నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో పాసైన విద్యార్థులు (ప్రభు త్వం పాస్ చేసిన వారు కూడా) ఇంప్రూవ్మెంట్ కోసం ఫీజు చెల్లించుకోవచ్చని బోర్డ్ పేర్కొంది.
ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇదీ..
అపరాధ రుసుం లేకుండా |
ఈ నెల 5 నుంచి 24 వరకు |
రూ.100 ఫైన్ తో |
ఈ నెల 25 నుంచి 31 వరకు |
రూ.500 ఫైన్ తో |
ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు |
రూ.1000 ఫైన్ తో |
ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు |
రూ.2 వేల ఫైన్ తో |
ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు |
చదవండి:
కాన్సెప్టులపై పట్టుబిగిస్తే విజయం మీదే!
After 10+2/Inter: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఎన్నో అవకాశాలు!!
Inter Special: ఎంపీసీ.. అకడమిక్ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్!!
Published date : 05 Jan 2022 03:47PM