TSBIE: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ టైమ్‌టేబుల్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
పరీక్షల టైమ్‌టేబుల్‌ను మే 17న ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఒకేరోజు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 9 వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. ఎథ్నిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 21న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ జూన్ 22న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
తేదీ |
పరీక్ష |
12.6.23 |
సెకండ్ లాంగ్వేజ్ |
13.6.23 |
ఇంగ్లిష్ |
14.6.23 |
మేథ్స్–ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ |
15.6.23 |
మేథ్స్–బీ, జువాలజీ, హిస్టరీ |
16.6.23 |
ఫిజిక్స్, ఎకనామిక్స్ |
17.6.23 |
కెమిస్ట్రీ, కామర్స్ |
19.6.23 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మేథ్స్ |
20.6.23 |
మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ |
Published date : 18 May 2023 02:43PM