Skip to main content

TSBIE: ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
TSBIE
ఇంటర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు సిద్ధం

కళాశాలల ప్రిన్సిపాళ్లు వీటిని డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు అందజేయాలని సూచించారు. హాల్‌ టికెట్‌పై ఫొటో, పేరు, మీడియం ఇతర వివరాలన్నీ కచ్చితంగా ఉన్నాయా? లేదా? పరిశీలించాలని కోరారు. తప్పులుంటే తక్షణమే ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్‌ అధికారుల ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Published date : 07 Mar 2023 02:05PM

Photo Stories