Skip to main content

TS BSE SSC 10th Class Supply Results Date: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే...

TS 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2023 జూన్ 14 నుండి 22 వరకు జరిగాయి. ఫలితాల డైరెక్ట్ లింక్, విడుదల తేదీ మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.
ts ssc 10th suplly results

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TS BSE)  జూలై 7న TS SSC 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023ని విడుదల చేస్తుంది. TS SSC 10వ తరగతి ఫలితాలు 2023 డైరెక్ట్ లింక్‌ను ఇక్కడ చూడండి.

How to check TS SSC 10th Class Supply Results 2023?

  • Visit https://sakshieducation.com/
  • Click on TS 10th class supply results link available on the home page.
  • Enter your roll no. and click on submit.
  • The results will be displayed on the screen.
  • Download and save a copy of the mark sheet for further use.

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 4,86,194 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

Published date : 06 Jul 2023 06:45PM

Photo Stories