TS 10th Class Model Papers Ebook 2023 : అత్యంత తక్కువ ధరకే.. అన్ని సబ్జెక్ట్‌ల పదో తరగతి మోడల్ పేపర్స్ (TM & EM)
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదలైన విషయం తెల్సిందే. తెలంగాణలో టెన్త్ పరీక్షలను మే 23వ తేదీ నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.
TS 10th Class Model Papers Ebook
ఈ నేపథ్యంలో ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి మోడల్ పేపర్స్ (EM&TM) ను ప్రిపేర్ చేయించింది. ఈ మోడల్ పేపర్లు ప్రిపేరైతే.. మీకు పబ్లిక్ పరీక్షల్లో కొశ్చన్ పేపర్ వచ్చే విధానంపై మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.