Skip to main content

AP & TS 10th Class Study Material PDF 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ ( TM & EM)

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుద‌లైన‌ విష‌యం తెల్సిందే. తెలంగాణ‌లో టెన్త్‌ పరీక్షలను మే 23వ తేదీ నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించ‌నున్నారు.
ap 10th class study material pdf
AP 10th class study material pdf all subjects

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీన వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో అన్ని స‌బ్జెక్ట్‌ల‌కు సంబంధించి స్ట‌డీమెటీరియ‌ల్‌ (EM&TM) ను ప్రిపేర్ చేయించింది.

ఎక్కువ మార్కులు సాధించాలంటే..

ts 10th class study material pdf

తెలుగు రాష్ట్రాల్లో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఇచ్చే ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ నుంచి ప్ర‌తి ఏడాది ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో.. ఎక్కువ మార్కులు వ‌స్తున్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఇచ్చే స్ట‌డీమెటీరియ‌ల్ వైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ సంద‌ర్భంగా సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. ప‌దో స్ట‌డీమెటీరియ‌ల్ PDF ( TM & EM) ల‌ను అందిస్తోంది.

☛➤ ఏపీ, తెలంగాణ ప‌దో స్ట‌డీమెటీరియ‌ల్ PDF ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

Published date : 03 Feb 2023 06:14PM

Photo Stories