Skip to main content

విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీని వాస రామానుజన్‌ జయంతి పురస్కరించుకుని మండల, జిల్లా స్థాయిలో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు.
Talent Contests to Honor Mathematician Ramanujan in Adilabad  Talent competitions for students  DEO Praneetha announces talent competitions in Adilabad Town

డిసెంబ‌ర్ 15న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు మండల కేంద్రాల్లోని జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలల్లో మండలస్థాయి పోటీలు, 19న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నం.1లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పోటీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు టీఎంఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దిలీప్‌రెడ్డిని 94418 37396 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. Sakshi Education Whatsapp Channel Follow

Published date : 13 Dec 2023 03:11PM

Photo Stories