Skip to main content

Schools Opening: తేదీలు ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
schools opening dates announced in Telangana Govt
తెలంగాణ‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జూన్‌ 13 నుంచి స్కూళ్లు పున:‌ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని, విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

చదవండి: 

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి స్డడీ మెటీరియల్‌

పదో తరగతి బిట్‌బ్యాంక్

పదో తరగతి సిలబస్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Published date : 01 Jun 2022 05:29PM

Photo Stories