పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు మే 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి.
టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు షడ్యుల్ విడుదల
ఆయా పాఠశాలల్లో రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున ఉదయం 8.30 గంటల నుంచి 11.45 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశించింది.