Skip to main content

JNV Admissions: దరఖాస్తుల ఆహ్వానం

JNV Admissions
దరఖాస్తుల ఆహ్వానం

బిజినేపల్లి: వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌ సెప్టెంబ‌ర్ 17న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబ‌ర్ 31లోగా www. navodaya.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి:

Andhra Pradesh: విద్యాల‌య ద‌రిఖాస్తుల‌కు మ‌రొ కొద్ది రోజులు పోడుగింపు

Admissions: ‘నవోదయ’ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

Published date : 19 Sep 2023 01:57PM

Photo Stories