Junior Civil Judge Priyanka: విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
Sakshi Education
గజ్వేల్‌రూరల్: విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని గజ్వేల్ మున్సిఫ్ కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక పేర్కొన్నారు.
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
పట్టణంలోని మినీ స్టేడియంలో తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలల ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి మెదక్ జిల్లా క్రీడా పోటీలుసెప్టెంబర్ 27న అట్టహాసంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి ప్రియాంక మాట్లాడారు.