Skip to main content

Model Schools: ప్రవేశ పరీక్ష ఫీజు గడువు పెంపు

Model Schools
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫీజు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మార్చి 1 వరకూ పెంచినట్టు విద్యాశాఖ ఫిబ్రవరి 21న ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ 57,358 ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందినట్టు తెలిపింది. 

చదవండి:

Model Schools: కారుణ్య నియామకాలకు విజ్ఞప్తి

School Education Department: ప్రిన్సిపాల్స్‌కు పే ప్రొటెక్షన్‌

మోడల్‌ స్కూల్‌ టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

Published date : 22 Feb 2023 01:53PM

Photo Stories