Skip to main content

Science Seminar: జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌

రామగిరి(నల్లగొండ): విజ్ఞానశాస్త్రం పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచేలా సెప్టెంబ‌ర్ 16న డైట్‌ కళాశాలలో ‘మిల్లెట్స్‌ ఏ సూపర్‌ ఫుడ్‌, డైట్‌ ప్యాడ్‌’ అనే అంశంపై జిల్లా స్థాయి సైన్స్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు డీఈఓ బిక్షపతి సెప్టెంబ‌ర్ 7న‌ఒక ప్రకటనలో తెలిపారు.
Science Seminar, district level seminar ,Millets: A Superfood, September 16
జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌

జిల్లాలోని అన్ని పాఠశాలలకు చెందిన 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు సెమినార్‌ పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచిన విద్యార్థిని సెప్టెంబ‌ర్ 19న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు.

చదవండి:

Vikram Lander 3D Image: ల్యాండర్‌ విక్రమ్‌ 3డీ చిత్రం

Aditya's L1 orbit: ఆదిత్య ఎల్‌1 కక్ష్య మ‌రోసారి పెంపు

Published date : 08 Sep 2023 02:54PM

Photo Stories