Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు
Sakshi Education
నారాయణపేట రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ అబ్దుల్‌ఘని ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Teacher Tool Coaching : టీచర్ టూల్ శిక్షణతో విద్యాభివృద్ధికి దోహదపడాలి..
2024లోపు 10 సంవత్సరాల రెగ్యులర్ సర్వీసు కలిగి విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను జోడిస్తూ జూలై 15లోగా నెషనల్ అవార్డ్స్ టు టీచర్స్ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
Published date : 05 Jul 2024 03:23PM