Admissions: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ ఫిబ్రవరి 7వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆరు మైనారిటీ గురుకుల పాఠశాలలు, ఐదు జూనియర్ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశం కోసం ఆసక్తిగలవారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 99122 44005 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
Published date : 08 Feb 2024 06:22PM