Skip to main content

Category Wise TS Gurukulam Jobs 2023 : 9231 గురుకులం పోస్టులు.. కేట‌గిరి వారీగా ఉద్యోగాల‌ భ‌ర్తీ ఇలా.. అత్య‌ధికం ఖాళీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు ఆన్‌లైన్‌లోనే ప‌రీక్ష‌ను నిర్వహించనున్న‌ది.
TS Gurukulam Jobs 2023 Details in Telugu
TS Gurukulam Jobs 2023 Details

ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోసం..కేట‌గిరి వారీగా ఖాళీల వివ‌రాలు మీకోసం..

☛ TS Gurukulam Jobs 2023 Best Tips : 9231 గురుకులం ఉద్యోగాలు.. ఈ అంశాల‌పై ఫోక‌స్ పెట్టితే.. విజ‌యం మీదే..!

9231 తెలంగాణ గురుకులం ఉద్యోగాలు.. కేట‌గిరి వారీగా ఖాళీలు ఇవే..

  పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4090
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9231

☛ TS Gurukulam Jobs 2023 Vacancy and Eligibility : టీఎస్ గురుకులం సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్ ఇవే..

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

​​​​​​​☛ TS Gurukulam Jobs 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. మీకు గురుకుల ఉద్యోగం త‌థ్యం..

Published date : 12 Jul 2023 07:12PM

Photo Stories