Skip to main content

AP DSC Notification 2023 : డీఎస్సీ నోటిఫికేష‌న్ పై మంత్రి బొత్స కీలక ప్ర‌క‌ట‌న ఇదే.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటనపై త్వరలో స్పష్టత వస్తుందని, ఇందుకు సంబంధించి జూలై–ఆగస్ట్‌లో కార్యాచరణ చేపడతామని రాష్ట్ర విద్యా­శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
ap education minister botsa satyanarayana news telugu
Botsa Satyanarayana

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మార్చి 23వ తేదీన (గురువారం) ఆయన మాట్లాడారు.

➤☛ TS DSC Notification : 20000 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌..ఎప్పుడంటే..?

 Government Teacher Jobs : గుడ్ న్యూస్‌.. 38,800 టీచ‌ర్ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్‌ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టు­లు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తు­­న్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆ­య­న తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పో­స్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

☛ Central Government Teaching Jobs 2023 : కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు.. ఖాళీల పూర్తి వివ‌రాలు ఇవే.. త్వ‌ర‌లోనే..

Published date : 24 Mar 2023 02:58PM

Photo Stories