టీఆర్టీ ఎస్జీటీ జిల్లాల వారీ కటాఫ్!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) ప్రిలిమినరీ కీ ని టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకొని పోస్టులు, జిల్లాల వారీ కటాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 65 నుంచి 75 మార్కులు (టెట్ వెయిటేజ్ కలుపుకొని) సాధించిన అభ్యర్థుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక సర్వే ద్వారా ఎస్జీటీ తెలుగు మీడియంకి జిల్లాల వారీ కటాఫ్ ను ఊహించడమైనది. సర్వేలో పాల్గొన్న వారు కచ్చితమైన మార్కులు నమోదు చేసి ఉంటారని భావించి దీనిని రూపొందిస్తున్నాం. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. కాబట్టి కమీషన్ విడుదల చేసే మార్కులు, కటాఫ్‌నే అంతిమంగా పరిగణించాలి. దీనిపై ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే కామెంట్ చేయండి.
ఎస్జీటీ జిల్లాల వారీ కటాఫ్ (తెలుగు మీడియం)
గమనిక: మహిళా అభ్యర్థులు పైన చూపిన కటాఫ్ కు రెండు లేదా మూడు మార్కులు తగ్గించుకొని ఒక అంచనాకు రావచ్చు.
ఎస్జీటీ జిల్లాల వారీ కటాఫ్ (తెలుగు మీడియం)
TRT SGT Telugu Medium Expected Cut off Marks | ||||||||
District | Vacancies | Non Local | Category (Local) | |||||
OC | BC | SC | ST | PH | ||||
ADILABAD | 1014 | 68-73 | 62-67 | 58-63 | 53-57 | 50-55 | 50-54 | |
KARIMNAGAR | 20 | 74-76 | 70-74 | 61-65 | 57-60 | 0 | 0 | |
WARANGAL | 46 | 77-80 | 0 | 0 | 0 | 50-54 | 48-52 | |
KHAMMAM | 113 | 74-78 | 70-75 | 0 | 0 | 58-62 | 50-54 | |
NIZAMABAD | 135 | 69-74 | 65-69 | 61-65 | 55-58 | 54-58 | 48-52 | |
MAHABUBNAGAR | 1155 | 67-72 | 62-66 | 58-64 | 54-58 | 50-54 | 50-52 | |
MEDAK | 585 | 68-73 | 63-68 | 60-64 | 52-56 | 56-60 | 46-50 | |
RANGA REDDY | 588 | 70-75 | 65-70 | 58-64 | 50-55 | 52-56 | 48-52 | |
HYDERABAD | 129 | 75-78 | 71-74 | 65-70 | 53-57 | 50-54 | 46-50 | |
| 3785 |
|
|
|
|
|
|
గమనిక: మహిళా అభ్యర్థులు పైన చూపిన కటాఫ్ కు రెండు లేదా మూడు మార్కులు తగ్గించుకొని ఒక అంచనాకు రావచ్చు.
Published date : 23 Mar 2018 02:54PM