Skip to main content

Telugu Book of Records: చిన్న వయసులోనే ఏమడిగినా చెప్పేస్తాడు!

అబ్దుల్‌ రహెమాన్‌ కు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు.
Telugu Book of Records Abdul Rahman

రామన్నపేట: వరంగల్‌ మట్టెవాడ గోపాలస్వామిగుడి లైన్‌లోని జీఎం కాన్సెప్ట్‌ స్కూల్‌ విద్యార్థి అబ్దుల్‌ రహెమాన్‌ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు.

TS New Medical Colleges MBBS Seats 2023 : ఈ మెడికల్‌ కాలేజీల్లో 85 శాతం సీట్లు వీరికే.. ఎందుకంటే..?

ఇండియాస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సాధించాడు. చిన్న వయసులోనే ప్రపంచ దేశాల కరెన్సీ, క్యాపిటల్స్‌, పిరియాడిక్‌ టేబుల్‌పై అడిగిన ప్రశ్నలకు రహెమాన్‌ సమాధానం చెప్పడంతో ఈ రికార్డులు సాధించాడు. విద్యార్థిని సంస్థ నిర్వాహకులు సోమవారం సన్మానించారు.

Consumers Club in Schools: వినియోగ‌దారుల క్ల‌బ్ ఏర్పాట్ల గురించి క‌లెక్ట‌ర్ మాటల్లో

Published date : 12 Sep 2023 04:45PM

Photo Stories