Skip to main content

Inspire Competitions: ఇన్స్‌పైర్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని..

జిల్లాస్థాయి పోటీల్లోంచి రాష్ట్రస్థాయికి శ్రీసాయి గణేష్‌ విద్యాలయానికి చెందిన ఈ విద్యార్థిని..
Renigunta Mandal, Gajulamandyam student selected for Inspire Manak-2023-24 state-level competition.  P. Meghana receives the prize and certificate for selecting to state level Inspire competitions

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇన్‌స్పైర్‌ మనక్‌–2023–24 రాష్ట్ర స్థాయి పోటీలకు రేణిగుంట మండలం, గాజులమండ్యం విద్యార్థిని ఎంపికయ్యారు. శ్రీకాళహస్తిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గాజులమండ్యానికి చెందిన శ్రీసాయి గణేష్‌ విద్యాలయం విద్యార్థిని పీ.మేఘన ప్రదర్శించిన శ్రీఇన్‌సెక్ట్‌ ట్రాపింగ్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.

B. tech Results: బీటెక్‌ విద్యార్థుల సెమిస్టర్‌, సప్లిమెంటరీ ఫలితాలు విడదల..

ఈ మేరకు డీఈవో శేఖర్‌ విద్యార్థినిని అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యార్థినికి స్కూల్‌ యాజమాన్యం చెంచురెడ్డి, జువ్వల ధనంజయరెడ్డి అభినందనలు తెలిపారు.

Published date : 13 Feb 2024 11:08AM

Photo Stories