Skip to main content

Students as SI: ప‌ట్లుద‌ల‌తో ఎస్ఐగా ఉద్యోగం

ప్ర‌తీ ఒక‌రి జీవితంలో ఏదో ఒక ల‌క్ష్యం ఉంటుంది. ఆ ల‌క్ష్యాన్ని చేరేందుకు దానికి త‌గిన కృషి, కుటుంబం అండ తోడైతే, మ‌న విజ‌యం మ‌న సొంతం అవుతుంది. ఇలా చాలా మంది వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాల్ని చూశారు. అలాగే, మ‌రి కొందురు విద్యార్థులు కూడా ఎస్ఐ గా గెల‌వాల‌నేది త‌మ ల‌క్ష్యంగా భావించి ముందుకు సాగారు. ఇలా లక్ష్యాన్ని సాధించారు.
Students achieves their goal as SI
Students achieves their goal as SI

అందరివీ సాధారణ మధ్య తరగతి కుటుంబాలే.. చదువుకుంటున్న దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకు తగిన కృషి చేశారు. వివిధ వృత్తులు.. ఉన్నత చదువులు చదువుతున్నా లక్ష్యాన్ని మరువలేదు. పట్టుబట్టి సాధన చేశారు.

SI Post Achievers: ఎస్ఐలుగా ఎంపిక అయిన యువ‌కులు

ఒక్కో దశ దాటుకుంటూ గమ్యాన్ని చేరుకున్నారు. ఆదివారం విడుదలైన ఎస్‌ఐ ఉద్యోగ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా యువత సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించి విజేతలుగా నిలిచారు.

Published date : 02 Oct 2023 02:58PM

Photo Stories