Skip to main content

TS Government Jobs 2023 : త్వరలోనే 1,400 అసిస్టెంట్ పోస్టుల భర్తీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ వైద్య కళాశాలల్లో త్వరలోనే 1,400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ‘ఇన్‌ఫెక్షన్‌ ప్రివెన్షన్‌, ఎర్లీ డిటెక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’లో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన వివ‌రాలను తెలిపారు.

TSSPDCL Jobs : 1,661 పోస్టులు.. సిల‌బ‌స్‌.. అర్హ‌తలు.. ప‌రీక్షావిధానం ఇదే..

Published date : 20 Feb 2023 05:08PM

Photo Stories