Skip to main content

Singareni Contract Jobs : ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండానే... సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు...నెలకు రూ.1,25,000 జీతం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సింగరేణి సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఈ నియామకాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు.
Singareni Contract Jobs Notification 2024  Singareni job notification Walk-in interview for Singareni jobs Contractual job vacancies at Singareni Singareni recruitment announcement

ఈ ఉద్యోగాల‌కు https://scclmines.com/032024/olApplication.aspx ఈ లింక్ ద్వారా సెప్టెంబ‌ర్ 12వ తేదీ నుంచి 18వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

☛➤ Singareni Apprenticeship 2024 Applications : సింగరేణిలో అప్రెంటీస్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు... అర్హ‌త‌లు ఇవే...

ఈ పోస్టుల‌కు 2024 సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూల‌ను నిర్వ‌హించ‌నున్నారు. డైరెక్టర్ (పీఏ అండ్ డబ్ల్యూ), ఎస్‌సీసీఎల్, హెడ్ ఆఫీస్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ అడ్ర‌స్‌లో ఈ ఇంటర్వ్యూల‌ను నిర్వ‌హింస్తారు.

ఖాళీల వివరాలు ఇవే.. :
☛➤ అనస్థిస్ట్ : 2
☛➤ ఈఎన్‌టీ సర్జన్ : 2
☛➤ జనరల్ సర్జన్ : 2
☛➤ ఆర్థో సర్జన్ : 3
☛➤ ఫిజిషియన్ : 2
☛➤ చెస్ట్ ఫిజిషియన్ : 1
☛➤ హెల్త్ ఆఫీసర్ : 2
☛➤ ఆప్తామాలజిస్ట్ : 2
☛➤ పిడియాట్రిషియన్ : 2
☛➤ రేడియాలజిస్ట్ : 3
మొత్తం ఖాళీలు : 19

☛➤ Clerk Jobs in Government Offices: ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్‌ ఉద్యోగాలు

Singareni Contract Jobs Notification 2024 Full Details : 

Published date : 13 Sep 2024 06:02PM
PDF

Photo Stories