Jobs Reservations : ఇకపై ఈ ఉద్యోగాలకు రిజర్వేషన్ చెల్లదు.. కారణం ఇదే..
ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. మరో ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ టైమ్‌లో హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్‌ను హై కోర్టు కొట్టివేయడం అధికార బీజేపీకి పెద్ద దెబ్బ అనే ప్రచారం జరగుతోంది.
☛ Teacher Job Vacancies : 10 లక్షలకుపైగా టీచర్ల పోస్టులు ఖాళీలు.. ఈ కొరతను నివారించాలంటే..
30 వేల రూపాయలలోపు వేతనాలున్న ఉద్యోగాల్లో..
రాష్ట్రంలోకి భారీగా వలస వచ్చిన వారిని స్థానికంగా ప్రయివేటు ఉద్యోగాల్లోకి రాకుండా నిలువరించేందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.ముఖ్యంగా 30 వేల రూపాయలలోపు వేతనాలున్న ఉద్యోగాల్లోకి వలసవచ్చినవారు చేరడం వల్ల స్థానికుల్లో పేదరికం పెరిగిపోతుందని పేర్కొంది. ఈ చట్టాన్ని 2020లో అసెంబ్లీలో పాస్ చేశారు. రాషష్ట్రంలో కీలకంగా ఉన్న జాట్‌ల ఓట్లపై కన్నేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ చట్టం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.
☛ Bank Jobs Applications : నేటి నుంచి 8,283 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Tags
- job reservation court order
- haryana 75% reservation in private sector
- Haryana 75% Private Sector Reservation News in Telugu
- Haryana 75% Private Sector Reservation
- private jobs recruitment 2023 reservation in haryana
- Job reservation law
- Haryana employment
- Sakshi Education News
- Employment policy
- Low-wage jobs
- Court decision