Skip to main content

Singareni Jobs 2024 : సింగరేణి ఉద్యోగుల‌కు శుభవార్త..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సింగరేణి సంస్థ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. కారుణ్య నియామక ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Singareni Organization   Singareni Employees 2024  Age Limit Increase Announcement  Age Limit Increase Announcement

సింగరేణి ఉద్యోగుల‌ వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. 

చదవండి: Good News for Singareni Employees: సింగరేణి వర్కర్లకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్టు సింగరేణి వెల్లడించింది. ఎట్ట‌కేల‌కు మ‌ఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని సింగరేణి సంస్థ అమ‌లు చేసింది.

Published date : 12 Jun 2024 09:38AM

Photo Stories