Skip to main content

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియమకానికి సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి ఉన్న గడువు డిసెంబర్‌ 10తో ముగియనుంది.
Assistant Professor Job Vacancies In Andhra Pradesh
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

dme.ap.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ వివరాలు అందులో అందుబాటులో ఉంచారు. ఓబీజీ విభాగంలో 49, అనాటమీ 45, జనరల్‌ మెడిసిన్‌ 39, రేడియాలజీ 39, పాథాలజీ 34 పోస్టులున్నాయి.

చదవండి:

1,492 Jobs: పల్లె దవాఖానాలకు వైద్యులు

మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

3,897 Jobs: కొత్త వైద్య కళాశాలలకు పోస్టులు మంజూరు

Published date : 08 Dec 2022 01:04PM

Photo Stories