Skip to main content

వర్సిటీలకే బోధనేతర నియామక బాధ్యతలివ్వాలి

యూనివర్సిటీల్లో బోధనేతర ఉద్యోగ నియామక బాధ్యతలను సంబం ధిత యూనివర్సిటీలకే ఇవ్వాలని వర్సిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Universities should be responsible for non teaching recruitment
వర్సిటీలకే బోధనేతర నియామక బాధ్యతలివ్వాలి

మే 28న ఉద్యోగ సంఘ నేతలు ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రా న్ని సమర్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రిలను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ సంఘ నేతలు కలిశారు.

చదవండి: 

DSC: డీఎస్సీ–2008 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలి

Good News: కేజీబీవీల్లో వెయ్యిమంది టీచర్ల నియామకం

Published date : 30 May 2022 05:39PM

Photo Stories