రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు తెలిపారు.
2 వేల పోస్టుల భర్తీకి చర్యలు
డిసెంబర్ 24న ఆయన జేఎన్ టీయూ(అనంతపురం) పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.