Skip to main content

DMHO: పారామెడికల్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో పారామెడికల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును జూలై 18న‌ విడుదల చేశామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు తెలిపారు.
DMHO
పారామెడికల్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల

ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును గుంటూరుఏపీ.ఇన్‌/ఎంహెచ్‌2023 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

చదవండి:

Staff Nurse Jobs: 313 స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాలు

Jobs: మళ్లీ స్టాఫ్‌నర్స్‌ నియామకాలు

Published date : 19 Jul 2023 05:31PM

Photo Stories