Skip to main content

Jobs: KGBV దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆదిలాబాద్‌ టౌన్‌: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం, అకౌంటెంట్‌, హెడ్‌కుక్‌, కుక్‌ పోస్టుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
KGBV Application Process Start    Apply for KGBV Jobs various job positions in KGBV

ఇందులో భాగంగా జ‌నవ‌రి 9న‌ డీఈవో కార్యాలయంలో ఏఎన్‌ఎం పోస్టులకు 49మంది అభ్యర్థులు, అకౌంటెంట్‌ పోస్టుకు 32మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు.

చదవండి: Fake Job Notification: ఆ ఉద్యోగ ప్రకటన నమ్మి మోసపోవద్దు

హెడ్‌ కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌ పోస్టులకు సంబంధిత మండలాల ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. బుధవారంతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుందని వివరించారు.

Published date : 11 Jan 2024 10:48AM

Photo Stories