High Court Recruitment : మద్రాస్ హైకోర్టులో రీసెర్చ్ లా అసిస్టెంట్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 30.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా
» ఈమెయిల్: mhclawclerkrec@gmail.com.
» ఎంపిక విధానం: వైవా, స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్ జనరల్, మద్రాస్ హైకోర్టు, మద్రాస్ చిరునామకు పంపించాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తులకు చివరితేది: 22.11.2024.
» వెబ్‌సైట్: https://tshc.gov.in
Government Jobs Reservation Increased : వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంపు...!
Tags
- Recruitments 2024
- law jobs 2024
- madras highcourt jobs
- online applications
- law jobs at madras highcourt
- contract jobs at madras highcourt
- research law assistant posts at madras highcourt
- research law assistant posts
- Madras High Court Notification
- Madras High Court Recruitment 2024
- Jobs 2024
- Education News
- Sakshi Education News
- MadrasHighCourt
- ResearchLawAssistant
- JobVacancy
- LegalJobs
- GovernmentJobs
- ChennaiJobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024