Skip to main content

TSCHE: ‘వర్సిటీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు’

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): తెలంగాణలోని యూనివర్సిటీల్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టరాదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఆయా వర్సిటీల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
TSCHE
‘వర్సిటీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు’

ప్రభుత్వ అనుమతి లేనిదే యూనివర్సిటీల అధికారులు స్వతహాగా టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులను భర్తీ చేపట్టరాదని స్పష్టంచేశారు. వర్సిటీల్లో ఇక నుంచి రెగ్యులర్, సెల్ఫ్‌ఫైనాన్స్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్‌ తదితర బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయకూడదని ఉన్నత విద్యా మండలి అధికారులు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్టార్లకు జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు.

చదవండి:

295 Jobs: మెడికల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

IMU Recruitment 2023: ఐఎంయూలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

IIM Recruitment 2023: ఐఐఎం, తిరుచిరాపల్లిలో ఫ్యాకల్టీ పోస్టులు

Published date : 27 Feb 2023 01:37PM

Photo Stories