నిరుద్యోగులపై నిర్లక్ష్యమేలా..!?
Sakshi Education
ఆదిలాబాద్/ఎదులాపురం: నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు.
నాటి ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏప్రభుత్వా లు అధికారంలోకి వచ్చినా జాబ్ క్యాలెండర్ విడుద ల చేయడమే కాకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని పలువురు తమఅభిప్రాయాలు వెలి బుచ్చారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Published date : 30 Oct 2023 01:17PM