Skip to main content

ఎస్సీ గురుకుల లా కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో నిర్వహిస్తున్న మహిళా లా–పీజీ కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ డిసెంబర్‌ 28న ఒక ప్రకటనలో పేర్కొంది.
Applications for Guest Faculty at SC Gurukula Law College
ఎస్సీ గురుకుల లా కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తులు

ఎల్బీనగర్‌లోని ఈ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్, ఎకనమిక్స్, ఎని్వరాన్‌మెంటల్‌ లా/లీగల్‌ లాంగ్వేజ్‌ రైటింగ్, హిస్టరీ, హిస్టరీ ఆఫ్‌ కోర్ట్స్‌ సబ్జెక్టుల్లో లెక్చరర్‌ పోస్టుల కోసం అర్హులైన, అనుభవజ్ఞులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలకు 9603617134 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని పేర్కొంది.

చదవండి: 

Telangana University Notification: పార్ట్‌-టైమ్‌ లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 13వేలకుపైగా కొలువులు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Published date : 29 Dec 2022 02:53PM

Photo Stories