Skip to main content

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: Director of Medical Education (DME) పరిధిలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల గడువును మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పొడిగించింది.
applications for Assistant Professor posts
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

జనవరి 5తో దరఖాస్తుల గడువు ముగియనుండగా, జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి:

TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీ-ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Eating Organism: వైరస్‌లను భోంచేస్తుంది.. వింత సూక్ష్మజీవి ఉనికిని గుర్తించిన సైంటిస్టులు

బీఎస్సీ పారా మెడికల్‌.. వైద్యవిద్య అనుబంధ కోర్సులివే..

Published date : 06 Jan 2023 01:36PM

Photo Stories