Skip to main content

Jobs: పోస్టులకు అర్హులు లేకుంటే ఓపెన్ కేటగిరీలో భర్తీ.. దరఖాస్తులు స్వీకరణకి చివరి తేదీ ఇదే..

రాష్ట్రంలో వ్యవసాయాధికారుల పోస్టులకు నవంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్లోని స్పోర్ట్స్‌ కోటాకు అర్హులైన అభ్యర్థులు లేని పక్షంలో దాన్ని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు డిసెంబర్‌ 7న ఒక ప్రకటనలో తెలిపారు.
Jobs
పోస్టులకు అర్హులు లేకుంటే ఓపెన్ కేటగిరీలో భర్తీ

ఇతర కేటగిరీ అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ఈ స్పోర్ట్స్‌ కోటాలోని పోస్టుకు కూడా దరఖాస్తు చేయవచ్చన్నారు. ఈ పోస్టుకు డిసెంబర్‌ 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని వివరించారు.

చదవండి: 

ICAR: వ్యవసాయ విద్యలో మన వర్సిటీకి 11వ ర్యాంక్‌

వ్యవసాయ విద్యా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది?

ICAR Fellowships: విదేశాలకు వెళితే... నెలకు రూ. ల‌క్షా యాభై వేలు

Published date : 08 Dec 2021 03:54PM

Photo Stories