7,951 Jobs: రైల్వేలో 7,951 ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం వివరాలు ఇలా
Sakshi Education
రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మూడేళ్ల డిప్లొమా/ ఇంజినీరింగ్ పూర్తైన వారు, చదువుతున్న వారు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి.
వయసు: 18-36 ఏళ్లు. CBT-1, CBT-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి 35,400, కెమికల్ సూపర్వైజర్కు 44,900 ఉంటుంది.
చదవండి:
IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పేరోషన్ లిమిటెడ్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే
Published date : 20 Aug 2024 09:24AM
Tags
- 7951 jobs
- railways
- Diploma
- Engineering
- Chemical Supervisor
- Jobs
- Indian Railway
- RailwaysJobOpenings
- JuniorEngineerRecruitment
- Material Superintendent vacancies
- ChemicalSupervisorPosts
- DiplomaEngineeringJobs
- RailwayRecruitment
- EngineeringDiplomaApplications
- RailwayJobApplications
- RailwayEmploymentOpportunities
- JuniorEngineerVacancies
- MaterialSuperintendentJobs
- ChemicalSupervisorOpenings
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications