Skip to main content

KGBV Jobs: కేజీబీవీల్లో 31మందికి పోస్టింగ్‌

KGBV Jobs  Announcement of teaching vacancies in KGBVs of Khammam district

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఇటీవల పరిశీలించారు. ఈమేరకు అర్హులైన 31మందికి డీఈఓ సోమశేఖరశర్మ అక్టోబర్ 7న‌ పోస్టింగ్‌ ఆర్డర్లు అందించారు. ఈకార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
చదవండి: Brother and Sister Success Story : ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 08 Oct 2024 04:51PM

Photo Stories