Staff Selection Commission Recruitment: నిరుద్యోగులకు శుభవార్త, SSCలో 2049 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2049 SSC Phase-12లో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు: Phase-12/ సెలెక్షన్ పోస్ట్స్
ఖాళీల సంఖ్య: 2049
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 18, 2024
ఫీజు చెల్లింపుకు చివరి తేది: మార్చి 19, 2024
అప్లికేషన్ ఫీజు: రూ. 100/ (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు)
వయోపరిమితి: 18-35 ఏళ్లకు మించరాదు
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత/12వ తరగతి ఉత్తీర్ణత/డిగ్రీ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదిలు: మే 6-8, 2024
పరీక్ష విధానం:
మొత్తం 200 ప్రశ్నలు
1. జనరల్ ఇంటెలిజెన్స్
2. జనరల్ అవేర్‌నెస్
3. క్వాంటిటేవ ఆప్టిట్యూడ్
4. ఇంగ్లీష్
ప్రతి విభాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 0.50 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది.
వెబ్‌సైట్: ssc.nic.in
Tags
- SSC Selection Posts Syllabus 2024
- SSC 2049 Posts
- 2049 Selection Posts in SSC
- SSC Selection Posts Notification 2024
- SSC Selection Posts Exam Pattern 2024
- Staff Selection Commission Recruitment
- Staff Selection Commission
- Staff Selection Commission exam
- latest job notifications
- latest job notifications 2024
- sakshieduation latest job notifications
- sakshi education latest job notifications
- SakshiEducation latest job notifications
- SSC Selection Post Phase 12 Exam Pattern
- SSC Selection Post Phase 12 Notification 2024