Space Contests 2023 : సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో.. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల పోటీలు..
ఈ సందర్భంగా సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు పలు పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో మీరు నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీలోపు ఎప్పుడైన పాల్గొనవచ్చును.
విద్యార్థులకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ నిర్వహించే..పోటీల వివరాలు ఇవే..
1. Quiz on ISRO Space Missions
The quiz is open to all the students. You will have to answer 25 questions in 5 min time. The questions will be asked on ISRO and Space Missions in India. The registered user can take the quiz only once.
2. Drawing Competition for School Children
This Drawing Competition is open for all School Children from Class 1-10.
Theme: ISRO's Chandrayaan-3 or Aditya-L1
Instructions:
Draw a picture on the theme given above. Scan or take picture of the drawing. Write a name for your drawing and upload.
The file size of the image should be less than 5 MB.
3. Essay Competition:
Topic: Is it worth spending on Space Missions: Write your comments in 300-500 words.
Instructions:
Compose an essay in Telugu or English. Give a name to the essay and upload.
The file can be in the form of.docx or .pdf. Size of the document should be less than 5 MB.
గమనిక : Essay ని తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రాయవచ్చును.
☛ పై పోటీలకు సంబంధించిన రూల్స్ మొదలైన సమాచారం కోసం క్లిక్ చేయండి
రిజిస్ట్రేషన్ విధానం ఇలా..
☛ These contests will be conducted through youth.sakshieducation.com website.
☛ The participants need to register with their Name, Email, Phone Number, School Name, Place and State.
ఒక్కొక్క కేటగిరిలో గెలుపొందిన విద్యార్థులకు..
ఈ పోటీల్లో ఒక్కొక్క కేటగిరిలో గెలుపొందిన టాప్-5 విద్యార్థుల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.com, www.sakshi.comలో ప్రచురిస్తాము. ఒక్కొక్క కేటగిరిలో టాప్-5 చొప్పున మొత్తం మూడు కేటగిరిలకు కలిపి 15 మంది విద్యార్థులను సెలక్ట్ చేస్తాము. అలాగే ఈ విజేతలకు సాక్షి ఎడ్యుకేషన్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ ఫలితాలను పోటీ పూర్తైన మూడు రోజుల తర్వాత విడుదల చేస్తారు. ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే మీ తెలివికి పదును పెట్టండి.. విజేతలు నిలవండి. -ఆల్ ది బెస్ట్..
ఏటా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10వరకు ఈ వేడుకలు జరుపుకొంటుంటారు. భూభాగం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్. ఈ ప్రయోగాన్ని 1951, అక్టోబర్ 4న చేపట్టివున్నారు. అదే విధంగా శాంతియుత ప్రయోజనాలతోపాటు సాంకేతికత అభివృద్దికి మాత్రమే ఉపగ్రహ ప్రయోగాలుగా చేపట్టాలంటూ 1967, అక్టోబర్ 10న పలు దేశాల మద్య ఒప్పందాలు చేసుకొన్నారు. ప్రతి ఏటా ఒక నినాదంతో ఈ వారోత్సవాలు చేపడుతుంటారు.
Tags
- Sakshi Education Space Awareness Contests
- World Space Week
- Sakshi Education Space Contests 2023
- Quiz
- Quiz on ISRO Space Missions
- Chandrayaan-3
- Aditya-L1 Mission
- world space essay competition
- space week activities
- space week activities for students
- sakshi quiz
- Space Awareness Contests
- Solar System
- Science Education
- outer space
- rocket launcher