Skip to main content

TMREIS Invites Application For Admission- మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో దరఖాస్తులకు ఆహ్వానం

Admissions Open for Telangana Residents   Minority Residential Schools Admission Criteria    Minority Residential Schools Admissions 2024-25   TMREIS Invites Application For Admission   Apply Now for Minority Residential Schools

తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 5-8వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది 2024-25 విద్యాసంవత్సరానికి అడ్మీషన్స్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


అర్హత: మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా అంతకుముందు ఏడాది ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొని ఉండాలి. అంతేకాకుండా తెలంగాణకు చెందిన అభ్యర్థులై ఉండాలి. 

ఆదాయం: అడ్మిషన్లకు అర్హత పొందాలంటే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 06, 2024

సెలక్షన్‌,సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ తేదీ: ఏప్రిల్‌ 24-30, 2024 వరకు.

మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ tmreis.telangana.gov.inను సంప్రదించండి. 
 

Published date : 30 Jan 2024 08:28AM

Photo Stories