Skip to main content

Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

Open School Admissions
Open School Admissions

గద్వాల అర్బన్‌: ఓపెన్‌ స్కూల్‌లో 2023–24 సంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిరాజుద్దీన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అపరాద రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Published date : 15 Nov 2023 08:34PM

Photo Stories