Gurukul Admissions: గురుకుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. అంటూ తేదీని ప్రకటించారు జిల్లా కన్వీనర్. వివరాలను పరిశీలించండి..
![Apply Now for 5th Class Admission in Guntur District Admission Open for 5th Class in Gurukula Schools Andhra Pradesh Gurukula Vidyalaya SansthaAdmission Alert Online acceptance of applications for Gurukul Admission Admission Notice for 5th Class Gurukula Schools](/sites/default/files/images/2024/12/19/online-admissions-gurukul-schools-1734585843.jpg)
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ ఈఐఎస్) ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ గుంటూరు జిల్లా కన్వీనర్ జె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Gurukul Admissions: ఈనెల 31వ తేదీ వరకు గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు
ఐదో తరగతితోపాటు జూనియర్ ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు తాడికొండ, గుంటూరులోని మైనార్టీ బాల, బాలికలు aprs.apsfss.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ విద్యార్థులు నేరుగా ఆయా కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చన్నారు.
Published date : 06 Mar 2024 04:51PM
Tags
- Gurukul schools
- admissions
- Applications
- online admissions
- Entrance Exam
- online acceptance
- students education at gurukul schools
- junior inter admissions
- Education News
- guntur news
- Sakshi Education News
- andhrapradesh
- apreis
- EducationStatement
- GurukulaSchools
- AdmissionAlert
- andhrapradesh
- GurukulaSchools
- admissions
- sakshieducationadmissions