Skip to main content

Gurukul School Admissions: గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ!

గురుకుల బాలికల పాఠశాలల్లో సీట్ల భర్తీ వివరాలు..
Admission notice for tribal gurukula girls school   Last date for admissions at Tribal Gurukul Girls School in Satya Sai District

కదిరి అర్బన్‌: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని అడపాలవీధిలో ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశానికి ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని  ప్రిన్సిపాల్‌ మురళీ శ్రీనివాస్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Organize Scientific Excursion: విద్యార్థులకు సైంటిఫిక్ విహారయాత్ర.. ఎక్క‌డంటే..

ఇంగ్లిష్‌ మీడియం 3వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయని, ఇందులో ఎస్టీ 32,ఎస్సీ 5, బీసీ 02, ఓసీ 01, 4వ తరగతిలో  28 సీట్లు, 5వ తరగతిలో 7 సీట్లు, 9వ తరగతిలో  2 సీట్లు కేవలం ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9441059189 నంబరులో సంప్రదించాలని కోరారు.

TS Inter Supplementary Exam 2024: ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు తేదీ పొడిగింపు

Published date : 03 May 2024 12:41PM

Photo Stories