Organize Scientific Excursion: మధ్యప్రదేశ్‌లో విద్యార్థులకు సైంటిఫిక్ విహారయాత్ర
ఈ యాత్ర కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) - అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ మ్యాపింగ్ ప్లాట్‌ఫారమ్ (KAMP) సహకారంతో నిర్వహించింది.
ఈ విహారయాత్రలో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు డీపీఎస్ కోలార్ రోడ్ భోపాల్, ఐఈఎస్ పబ్లిక్ స్కూల్ సెహోర్, ఐఈఎస్ పబ్లిక్ స్కూల్, రాతిబాద్, భోపాల్ నుంచి వచ్చారు.
➤ డాక్టర్ డీపీ మొండల్, హెడ్, అల్లాయ్స్, కాంపోజిట్స్, సెల్యులార్ మెటీరియల్స్ డివిజన్, సీఎస్ఐఆర్-ఏఎంపీఆర్ఐ, భోపాల్.., డా.సతానంద్ మిశ్రా, ప్రిన్సిపల్ సైంటిస్ట్ & జిగ్యాస కోఆర్డినేటర్, సీఎస్ఐఆర్-ఏఎంపీఆర్ఐ, భోపాల్ ద్వారా కార్యక్రమ ప్రారంభం.
Mines Ministry: శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న గనుల మంత్రిత్వ శాఖ
➤ డాక్టర్ మిశ్రా, అతని జిగ్యాస బృందం ద్వారా ఇంటరాక్టివ్ చర్చలు, ల్యాబ్ సందర్శనలు.
➤ 3డి ప్రింటింగ్ ల్యాబ్, రామన్ స్పెక్ట్రోమీటర్ ల్యాబ్, హైబ్రిడ్ కాంపోజిట్, సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ షీల్డింగ్, జియో-పాలిమెరిక్ మెటీరియల్స్ (CARS&GM)కి సంబంధించిన ప్రాక్టికల్ శిక్షణ.
➤ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) 1981లో స్థాపించబడింది.
Tags
- Council of Scientific and Industrial Research
- Advanced Materials and Processes Research Institute
- Knowledge and Awareness Mapping Platform
- Students
- CSIR-AMPRI
- Bhopal
- Madhyapradesh
- Dr.D.P Mondal
- 3D printing
- Raman spectrometer lab
- ScientificExcursion
- ResearchExpedition
- ScientificAwareness
- KAMP
- sakshieducation latest news