Education Schemes: నాడు-నేడు పథకంతో మార్పులు
Sakshi Education
విద్యార్థుల ఉన్నత విద్య పొందాలని ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఐటీడీఏ పీఓ మాట్లాడుద
పాడేరు: నాడు–నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారాయని ఐటీడీఏ పీవో అభిషేక్ అన్నారు. పలు పాఠశాలలకు మొదటి విడతలో సర్పంచ్‌లు 60 బెంచీలను సమకూర్చారు. మండల పరిషత్ కార్యాలయంలోని సోమవారం జరిగిన కార్యక్రమంలో పీవో.. సర్పంచ్‌లను అభినందించారు.
Scholarships: ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు ఆధార్ తప్పనిసరి
అనంతరం ఆయన మాట్లాడుతూ పలు పాఠశాలల్లో 15వ ఆర్థిక సంఘ నిధులు నుంచి బెంచీలు సమకూర్చాలని సర్పంచ్‌లు కోరినట్టు చెప్పారు. ఆ మేరకు సర్పంచ్‌లు మొదటి విడతలోని 60 బెంబీలను అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ రత్నకుమారి, ఎంపీడీవో నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 12 Mar 2024 04:55PM
Tags
- nadu nedu
- Education Schemes
- benches distribution
- ITDA PO Abhishek
- Schools
- students education
- Mandal Parishad Office
- Education News
- Sakshi Education News
- paderu news
- alluri seetaramaraju news
- ITDAPOAbhishek
- NaduNeduScheme
- Schools
- Sarpanches
- FirstPhase
- Benches
- Program
- MandalParishadOffice
- SakshiEducationUpdates