Skip to main content

Science Festival: జిల్లా స్థాయిలో సైన్స్ డ్రామా ప్ర‌ద‌ర్శ‌న‌

జ‌న్కాపూర్ రైతువేదిక‌లో సైన్స్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించారు. వివిధ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థులంద‌రూ వివిధ భాగాల్లో త‌మదైన విధంగా నాటిక‌ల‌ను ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకునేలా చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈఓ హాజ‌రై విద్యార్థుల‌ను ప్రోత్సాహిస్తూ మాట్లాడారు.
Certificates presentation to students performed at science festival
Certificates presentation to students performed at science festival

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతువేదికలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్‌డ్రామా ఫెస్టివల్‌ ఆకట్టుకుంది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీ, చిరుధాన్యాల ప్రయోజనాలను తెలిపే నాటికలను ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చిన వారికి డీఈవో అశోక్‌ ప్రశంసాపత్రాలు అందించారు.

Counselling at Gurukul Schools: త‌ర‌గ‌తుల సీట్ల భ‌ర్తీ కోసం స్పాట్ అడ్మిష‌న్

జిల్లా కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌, ఎస్‌వో సుభాష్‌, ఉపాధ్యాయులు వెంకట్రావు, వెంకటేశ్వర్లు, రాజేశ్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 23 Sep 2023 03:29PM

Photo Stories