Skip to main content

Independence Day Celebration: కేంద్రీయ విద్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Celebration of 77th Independence Day at Kendriya Vidyalaya

కేంద్రీయ విద్యాలయం గుత్తి లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసన్ గారు విద్యార్థులు అందరూ దేశ అభివృద్ధి కి తవ వంతు కృషి చెయ్యాలి అని అన్నారు.విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంసృతిక కార్యక్రమాలు అందరినీ అక్కట్టుకున్నయీ.

Celebration of 77th Independence Day at Kendriya Vidyalaya

Celebration of 77th Independence Day at Kendriya Vidyalaya

Published date : 15 Aug 2023 01:34PM

Photo Stories