Skip to main content

School Holidays: ఈ నెలలో ఏకంగా 8 సెలవులు.. తేదీలు ఇవే..!

ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆగస్టు నెలలో స్వాతంత్య‌ దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి ఉన్నాయి.
School Holidays
ఈ నెలలో ఏకంగా 8 సెలవులు.. తేదీలు ఇవే..!

దీంతో ఈ మూడు రోజుల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. వీటితో పాటు ఆగ‌స్టులో మొత్తం 4 ఆదివారాలు (6, 13, 20, 27) ఉన్నాయి. రెండో శనివారం (ఆగస్టు 12) రోజు సైతం విద్యార్థులకు సెలవు ఉంటుంది. వీటన్నింటినీ కలిపితే ఆగస్టు నెలలో విద్యాసంస్థలకు మొత్తం 8 రోజులు సెలవులు రానున్నాయి.

చదవండి: Future With Education: చదువుతో బంగారు భవిష్యత్‌

సెలవులు

తేదీలు

స్వాతంత్య‌ దినోత్సవం

ఆగస్టు 15

వరలక్ష్మీ వ్రతం

ఆగస్టు 25

రాఖీ పౌర్ణమి

ఆగస్టు 30

రెండో శనివారం

ఆగస్టు 12

ఆగ‌స్టులో మొత్తం 4 ఆదివారాలు (6, 13, 20, 27)

Published date : 05 Aug 2023 11:38AM

Photo Stories